నేషనల్ బుక్ ట్రస్ట్ ( నే. బు. ట్ర) పబ్లిష్ చేసిన “విషకన్య” అనే మళయాళ అనువాద నవల గురించి ఇప్పుడు రాయబోతున్నాను. ఈ నవలలో విషకన్య అంటే ప్రకృతి . ఎస్. కె. పోట్టెక్కాట్ రచయిత. పి. వి. నరసారెడ్డి తెలుగులో అనువాదం చేశారు. భాషా రాష్ట్రాలుగా విభజించక ముందు కేరళ మూడు భాగాలుగా ఉండేది. తిరువాన్కూరు, కొచ్చిన్ మరియు మలబారు. ఈ నవలలో ఉండే కాలం మన దేశానికి స్వాతంత్ర్యం రాబోయే కొన్ని సంవత్సరాల […]
