Categories
అనువా

About Ram( Tamil Director)

నాకు తెలిసి చాలామంది “కట్రదు తమిళ్” ని ద్వేషించారు, అలాగే “తంగ మీంగల్” ని కూడా చాలా మంది ద్వేషించారు. ఈ రెండింటినీ ద్వేషించినప్పటికీ “తరమణి” ని మాత్రం ప్రేమించారు. ఎందుకు? ఎందుకంటే “తరమణి” ని తీసిన రామ్ “కట్రదు తమిళ్” “తంగ మీంగల్” తీసినప్పటి కంటే చాలా పరిణితి చెందాడు. “పరిణితి” అనే పదం చాలా సాధారణంగా ఉపయోగించేదే. కానీ ఇక్కడ నేను “పరిణితి” అనే పదానికి బదులు వేరే పదాన్ని వెతకాలనుకున్నాను.ఏ పదం పెట్టాలి? […]

Categories
అనువా

జూలై మాసపు లోయ

ఈ ఉదయాలువాటి తదుపరి సాయంత్రాలు…ఇవి దూరంగా ఉండే ఆ సన్నని దిక్కులవల్ల ఏర్పడ్డ ప్రతిబింబాలు… అటు వేసవి ఇటు శీతాకాలం కానిఈ జూలై లోకేవలం వర్షంలేకపోతే ఎండ.కొన్ని సమయాల్లో ఇంద్రధనుస్సునుసృష్టించడానికిఈ రెండూ కలిసిపోతాయి. కొన్నిసార్లు పొగమంచుకిటికీ అద్దంలో మరియునా మనస్సులో ఉండిపోతుంది.మీరు చూడాలని ప్రయత్నించగానేఅది అదృశ్యం అయిపోతుంది. దిగువ పెదవులు చేసేసంచలనాల ద్వారా మేఘాలుమాట్లాడుకుంటున్నాయి…ఉద్వేగానికి లోనయినమా అమ్మ లాగా… పై కవిత Mohit Payal రాసిన ” The Valley in July” కి తెలుగు అనువాదం. English version […]