Categories
అనువా

జూలై మాసపు లోయ

ఈ ఉదయాలు
వాటి తదుపరి సాయంత్రాలు…
ఇవి దూరంగా ఉండే ఆ సన్నని దిక్కుల
వల్ల ఏర్పడ్డ ప్రతిబింబాలు…

అటు వేసవి ఇటు శీతాకాలం కాని
ఈ జూలై లో
కేవలం వర్షం
లేకపోతే ఎండ.
కొన్ని సమయాల్లో ఇంద్రధనుస్సును
సృష్టించడానికి
ఈ రెండూ కలిసిపోతాయి.

కొన్నిసార్లు పొగమంచు
కిటికీ అద్దంలో మరియు
నా మనస్సులో ఉండిపోతుంది.
మీరు చూడాలని ప్రయత్నించగానే
అది అదృశ్యం అయిపోతుంది.

దిగువ పెదవులు చేసే
సంచలనాల ద్వారా మేఘాలు
మాట్లాడుకుంటున్నాయి…
ఉద్వేగానికి లోనయిన
మా అమ్మ లాగా…

పై కవిత Mohit Payal రాసిన ” The Valley in July” కి తెలుగు అనువాదం. English version ని కింది లింక్ లో చదవొచ్చు.

https://www.instagram.com/p/B0JBk7UHNe2/…This content isn’t available right nowWhen this happens, it’s usually because the owner only shared it with a small group of people, changed who can see it or it’s been deleted.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s